Menu

  • Home
  • సినిమా
  • Nivetha Pethuraj: పోలీసులతో గొడవపడ్డ హీరోయిన్ నివేదాపేతురాజ్.. వీడియో వైరల్
Image

Nivetha Pethuraj: పోలీసులతో గొడవపడ్డ హీరోయిన్ నివేదాపేతురాజ్.. వీడియో వైరల్

నటి నివేదా పేతురాజ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నివేదా కారులో కూర్చొని పోలీసులతో గొడవ పడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది. ఆమె ప్రయానిస్తున్న కారును పోలీసులు ఆపి, కారు డిక్కీని ఓపెన్ చేయమంటే.. ” కారులో ఏమీలేవు, అర్ధం చేసుకోండి నేను డిక్కీ ఓపెన్ చేయను. ఇది పరువుకు సంబందించిన విషయం. మీకు చెప్పినా అర్ధం కాదు” అని అన్న వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది తన సినిమా కోసం ఏదైనా ప్రమోషన్ లో భాగంగా చేశారా అనేది తెలియాల్సి ఉంది. అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం ఇదంతా కావాలనే చేశారని కామెంట్లు చేస్తున్నారు.

Share the post

Also Read..