బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ తో అశ్విని శ్రీ హౌస్ లోకి ఎంటర్ అయింది. ఈ ముద్దుగుమ్మ ఇదివరకే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయినా సినిమాలు చేసే కంటే ముందే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు చాలామంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. బిగ్ బాస్ లోనికి రాగానే తన అందాలతో చాలా మంది ప్రేక్షకులను తన ఫ్యాన్స్ గా మార్చుకుంది. అశ్విని ని బిగ్ బాస్ షోలో చూసిన చాలామంది అభిమానులు ఆమె గురించి ఇంటర్నెట్ లో వెతకడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఈమె ఇప్పటికే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. వచ్చిన రెండు రోజులకే బిగ్ బాస్ హౌజ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్నిఅశ్విని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే అశ్విని శ్రీ ఫోటోలు ఇంటర్ నెట్లో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.













