బుల్లితెర యాంకర్ శ్రీముఖి.. ప్రత్యేకంగా పరిచయం అక్కరలేని యాంకర్. తన అందం, వాక్చాతుర్యంతో అభిమానులను అలరిస్తుంది. గత కొన్నేళ్లుగా యాంకర్ గా శ్రీముఖి అభిమానులను సంపాదించుకుంది. పలు సినిమాల్లోనూ శ్రీముఖి నటించింది. తెలుగుతో పాటు ఓ కన్నడ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించింది. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.