ఉప్పెన సినిమాతో కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టికి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమాలో ఆమె నటించిన బేబమ్మ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది.లేటెస్ట్ గా పట్టు చీర కట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. నెట్టింట ఆ ఫోటోలు తెగ తిరిగేస్తున్నాయి.








