ఇటీవల వచ్చిన బ్రో సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మూవీ టీం సెలబ్రేషన్స్ చేస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హీరో సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో ఇటీవల బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అనే ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఆ ప్రెస్ మీట్ కి హీరోయిన్ కేతిక శర్మ సూట్ లో కనిపించింది. అప్పటి నుండి కుర్రకారుకు నద్ర లేకుండా చేస్తోంది అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
మొత్తానికి కేతిక డ్రెస్ మాత్రం కేక అంటున్నారు ఈ అమ్మడు అభిమానులు.