మైండ్ బ్లోయింగ్ హాట్ పిక్స్ తో తెలుగు బ్యూటీ డింపుల్ హయాతి ఫోటోలను నెట్టింట్లో షేర్ చేసింది. విజయవాడలో పుట్టి, అక్కడే గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది.
తన కెరీర్.. మోడల్ గా ప్రారంభమయి, ఆ తరువాత సినిమాలలోకి ఎంటర్ అయింది.
గద్దలకొండ గణేష్ మూవీలోని ఐటెం సాంగ్ తో కుర్రకారు మనసులను కట్టిపడేసింది హయాతి.
గోపీచంద్ రామబాణం సినిమాలో, రవితేజతో గల్ఫ్ సినియమాలు అంతగా ఆడక పోవడంతో ప్రస్తుతం అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. దీంతో ఈ భామ గ్లామర్ ఆరబోతతో సోషల్ మీడియాలో అందాలతో పరువాల విందు చేస్తోంది. డింపుల్ హయాతీ లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.