2009లో ఇండస్ట్రీకి పరిచయం అయింది అమలాపాల్. ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మంచి పేరు సంపాదించుకుంది.
వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది ఈ ముద్దు గుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది.
గోవాలో హాలిడే ఎంజయ్ చేస్తున్న ఈ అమ్మడు.. బీచ్ వద్ద సేద తీరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బికినీలో ఉన్న ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం తన ఫోటోలు వైరల్ గా మారాయి.