Menu

  • Home
  • సినిమా
  • Amala Paul: అమలా పాల్ బికినీ ఫోటోలు.. గోవా బీచ్ లో బీర్ బాటిల్ తో హీట్ పుట్టిస్తున్న మళయాలీ ముద్దుగుమ్మ
Image

Amala Paul: అమలా పాల్ బికినీ ఫోటోలు.. గోవా బీచ్ లో బీర్ బాటిల్ తో హీట్ పుట్టిస్తున్న మళయాలీ ముద్దుగుమ్మ

2009లో ఇండస్ట్రీకి పరిచయం అయింది అమలాపాల్. ఇండస్ట్రీలో తక్కువ కాలంలోనే తనకంటూ ఓ మంచి పేరు సంపాదించుకుంది.

Snapinsta.app 307827329 404685795180755 2416899847671255593 n 1080

వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది ఈ ముద్దు గుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తోంది.

Snapinsta.app 307847787 160115346665222 8023600145637814475 n 1080


గోవాలో హాలిడే ఎంజయ్ చేస్తున్న ఈ అమ్మడు.. బీచ్ వద్ద సేద తీరుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Snapinsta.app 373605156 229790973376129 250156258305987954 n 1080

బికినీలో ఉన్న ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. ప్రస్తుతం తన ఫోటోలు వైరల్ గా మారాయి.

Snapinsta.app 307857912 372629864940881 2691608142532710617 n 1080
Share the post

Also Read..