Menu

tirupati-railway-station-modernization

అత్యాధునిక హంగులతో తిరుపతి రైల్వేస్టేషన్

తిరుపతి రైల్వేస్టేషన్ అత్యాధునిక హంగులతో ముస్తాబు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో తిరుప‌తి స్టేష‌న్ ను తీర్చిదిద్దుతోంది. రెండు సంవ‌త్స‌రాలక్రితం రూ.300 కోట్లతో అభివృద్ధి, ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రస్తుతం దక్షిణం వైపు నూతన భవన నిర్మాణ పనులు 70% వ‌ర‌కు పూర్తయ్యాయి. దీనిని మరో రెండు నెలల్లో ప్రయాణికులకు అందుబాటు లోకి తెస్తామని తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ వెల్ల‌డించారు.

Share the post