Menu

  • Home
  • తెలంగాణ
  • బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్
bjp-mla-raja-singh-sensational-comments-on-his-party-leaders

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్

బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆయన తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులనుండి కాల్స్ వచ్చాయని.. తనను చంపుతామని బెదిరించారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు గతంలో పలుమార్లు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. గతంలో కూడా ఫిర్యాదు చేసినా పోలీసులు ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. అయినా ఒక భాద్యత గల పౌరుడిగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీలకు లేఖ రాశానని అన్నారు.

Share the post