మేడ్చల్ లో దారుణ ఘటన జరిగింది. మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాప్ లో పట్టపగలే దారుణానికి తెగబడ్డారు. ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చారు. కత్తితో షాప్ యజమానిని మెడ కింద పొడిచి బంగారం ఇవ్వాలని బెదిరించారు. కొంత బంగారం ఎత్తుకెళ్లారని చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో నమోదయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
An owner of a jewellery shop was injured when he successfully thwarted a robbery attempt at his shop by two armed, burqa clad-robbers in Medchal, a suburb of Hyderabad, Telangana on Thursday, June 20. pic.twitter.com/XbN4Hm5qGz
— The Siasat Daily (@TheSiasatDaily) June 20, 2024