Home News National Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. గంగారాం ఆసుపత్రిలో చేరిక

Sonia Gandhi: సోనియా గాంధీకి అస్వస్థత.. గంగారాం ఆసుపత్రిలో చేరిక

కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఈమె స్వల్ప జ్వరంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్ధితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోనియా గాంధీ శనివారం సాయంత్రమే ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం.

Share the post
Exit mobile version