హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు దాడులు చేపట్టి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాదాపూర్ మెగాహిల్స్‌లో స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. మాదాపూర్ లోని మెగాహిల్స్‌లో నిర్వహిస్తున్న స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అందిన సమాచారంతో వెంటనే అధికారులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులను, ఒక విటుడిని అరెస్ట్ చేశారు. విశాఖపట్నం, రాజమండ్రి, కూకట్ పల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని వ్యభిచార నరక కూపం నుంచి అధికారులు రక్షించారు.
Hot this week
Telangana
యాదగిరిగుట్ట లోనే దేశంలో మొట్టమొదటి ఎత్తైన స్వర్ణగోపురం
దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన స్వర్ణ గోపురం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామిదే...
Telangana
సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం చేయాలి.. అధికారుల సమీక్షలో సీఎస్
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేని విజయవంతంగా...
Telangana
Good News.. సెట్విన్ లో 100% స్వయం ఉపాధికి కోర్సులు !
ప్రతీ ఏడాది వివిధ రంగాల్లో వేలాది మందికి శిక్షణ ఇస్తూ.. విద్యార్థులకు,...
Telangana
RajBhavan: కులగణనపై గవర్నర్ తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కులగణనతో...
Telangana
డెడికేటెడ్ కమీషన్ చైర్మెన్ బాధ్యతల స్వీకరణ
తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన...
Topics

ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలా? మంత్రి సీతక్క ఫైర్
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఫుడ్...
National
Diwali: జవాన్లతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దీపావళి వేడుకలు
2014 కు ముందు దేశంలో ఎటు చూసినా ఉగ్రవాదుల అలజడి, బాంబుల...
Uncategorized
TTD: టీటీడీ చైర్మెన్ గా బీఆర్ నాయుడు.. 24 మందితో పాలక మండలి
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు(BR Naidu)...