Tuesday, June 17, 2025
HomeNewsTelanganaTelangana Elections: పార్టీలు మారినా.. జంపింగ్ జిలానీలకు సీట్లు పదిలం

Telangana Elections: పార్టీలు మారినా.. జంపింగ్ జిలానీలకు సీట్లు పదిలం

ఎన్నికల ముందు నాయకులు పార్టీలు మారడం పరిపాటే. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల ముందు పార్టీలు మారి ఇతర పార్టీల నుండి తెచ్చుకున్న వారు ఎక్కువగా ఉన్నారు. నిన్న మొన్నటి వరకూ ఒక పార్టీలో ఉండి.. ఎన్నికల వేళ పార్టీ మారి టికెట్ సొంతం చేసుకున్న నేతలు ఎవరో ఒకసారి చూద్దాం. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి 24 మంది టికెట్ల పొందారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారికి 8 మందికి టికెట్ల దక్కాయి. ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 5 గురికి కాంగ్రెస్ పార్టీ బీఫాంలు దక్కాయి. అధికార బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినవారికి 10 మంది నేతలకు టికెట్లు దక్కాయి. అంతే కాకుండా కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన ఒక అభ్యర్థికి టికెట్ వచ్చింది.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెలో చేరిన వారు

1.తుంగతుర్తి – మందుల శ్యాముల్
2.నకిరేకల్ – వేములవీరేశం
3.శేరిలింగంపల్లి – జగదీశ్వర్ గౌడ్
4.బాల్కొండ – సునీల్ రెడ్డి
5.వనపర్తి – మేఘా రెడ్డి
6.ఖైరతాబాద్ – విజయా రెడ్డి
7.గద్వాల – సరిత యాదవ్
8.కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి
9.కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు
10.నిర్మల్ – శ్రీహరి రావు
11.మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
12.ఖమ్మం – తుమ్మల నాగేశ్వర రావు
13.ఇల్లందు – కోరం కనకయ్య
14.పాలేరు -పొంగులేటి శ్రీనివాసరెడ్డి
15.పినపాక – పాయం వెంకటేశ్వర్లు
16.హుజూరాబాద్ – వొడితెల ప్రణవ్
17.మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు
18.భువనగిరి – కుంభం అనిల్ కుమార్ రెడ్డి
19.సత్తుపల్లి – మట్టా రాగమయి దయానంద్
20.అశ్వరావుపేట- జారే ఆదినారాయణ
21.గజ్వేల్ – తూంకుంట నర్సారెడ్డి
22.ఆసిఫాబాద్ – అజ్మీరా శ్యాం నాయక్
23.కూకట్ పల్లి – బండి రమేష్
24.నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరినవారు

1.జగిత్యాల – భోగ శ్రవణి

2.రామగుండం – కందుల సంధ్యారాణి

3.నర్సాపూర్ – ఎర్రగొళ్ల మురళీ యాదవ్

4.సంగారెడ్డి – పులిమామిడి రాజు

5.చేవెళ్ల – కేఎస్ రత్నం

6.అంబర్ పేట – కృష్ణయాదవ్

7.కంటోన్మెంట్ – శ్రీగణేష్ నారాయణ

8.మానకొండూరు – ఆరెపల్లి మోహన్

9.హుజూర్ నగర్ – చల్లా శ్రీలత రెడ్డి

10.ములుగు – ప్రహ్లాద్

కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన వారు

1.బెల్లంపల్లి – శ్రీదేవి

2.సిర్పూర్ – పాల్వాయి హరీష్

3.నిర్మల్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి

4.జహీరాబాద్ – రామచంద్ర రాజానరసింహ

5.కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

6.సనత్ నగర్ – మర్రి శశిధర్ రెడ్డి

7.జడ్చర్ల – చిత్తరంజన్ దాస్

8.మునుగోడు – చల్లమళ్ల కృష్ణారెడ్డి

బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినవారు

1.చెన్నూరు – వివేక్ వెంకటస్వామి

2.మహబూబ్ నగర్ – యెన్నం శ్రీనివాస్ రెడ్డి

3.బాన్సువాడ – ఏనుగు రవిందర్ రెడ్డి

4.మునుగోడు – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

5.ఆదిలాబాద్ – కంది శ్రీనివాస్ రెడ్డి

కాంగ్రెస్ నుంచి బీఎస్పీలో చేరిన వారు

1.పటాన్ చెరువు – నీలం మధు ముదిరాజ్

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments