Home News Telangana TSRTC: టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

TSRTC: టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ (TSRTC CHAIRMAN)గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం భాద్యతలు చేపట్టారు. బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఇతర ప్రభుత్వ అధికారుల సమక్షంలో ఆయన చైర్మన్ గా భాద్యతలు తీసుకున్నారు. ముత్తిరెడ్డి ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు.

F71LZQ3awAA1xL 1 1
Share the post
Exit mobile version