Menu

  • Home
  • ఆంధ్రప్రదేశ్
  • తిరుమల లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
SIT Poised to Issue Notices to Union Minister Bandi Sanjay

తిరుమల లడ్డూ వివాదం.. సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీతోపాటు జరుగుతున్న అవినీతి, అన్యమత ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ లేఖ రాశారు.

Share the post