ఎల్బీనగర్ నుంచి కూకట్ పల్లి వరకు మెట్రో రైల్లో ప్రయాణించిన మల్కాజిగిరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి , మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ,ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు తదితరులు పాల్గొన్నారు