గ్లామరస్ హీరోయిన్ కీర్తి సురేష్ హోమ్లీ బ్యూటీ కాస్తా హాట్ లేడీగా మారిపోతుంది. కీర్తి సురేష్ తన ఫ్నాన్స్ కి కొత్త ఫోటోలతో మంచి కిక్కు ఇస్తోంది.
ఇటీవల స్లీవ్ లెస్ జాకెట్, సిల్క్ చీర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలతో కీర్తి కుర్రకారు మతుల్ని పోగొడుతోంది.
కొత్త లుక్ లో తమ అభిమాన హీరోయిన్ అందం మరింత రెట్టింపు అయిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తెలుగులో ఆమె నటించిన సర్కారు వారి పాట, దసరా సినిమాలు భారీ విజయాలను నమోదు చేశాయి.
దసరా సినిమా కీర్తి సురేష్ కి మరోసారి మంచి పేరు తెచ్చిపెట్టింది. వెన్నెల పాత్రలో ఒదిగిపోయి నటించింది కీర్తి సురేష్.