ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (TSRTC) ప్రభుత్వంలో విలీనం చేస్తమని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసంది. దీంతో 43 వేల పైచిలుకు కార్మికులు ఇక నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబందించి బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశసెపడతామని మంత్రి కేటీఆర్ కాబినెట్ మీటింగ్ అనంతరం వెల్లడించారు.
టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం.. ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్న ఆర్టీసీ ఉద్యోగులు
— BRS Party (@BRSparty) July 31, 2023
– తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం#TSRTC pic.twitter.com/GrrJKyGFd6