తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలను అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందని అన్నారు. రైతు భరోసాను రూ.12 వేలకు పెంచటంతో పాటు వ్యవసాయ...
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో సంక్రాంతి పండుగ జరుపుకుంటున్న వారందరికీ ఏపీ ముఖ్యమంత్రి సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట్లో పండుగ శోభ వికసించాలని...
ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టిన బీఆర్ఎస్ పార్టీ 2014లో స్వరాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. పదేండ్ల పాటు తెలంగాణను పాలించిన ఆ పార్టీకి… 2024 సంవత్సరం చేదు అనుభవాన్ని మిగిల్చింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటమిని చవిచూసింది. 2024లో జరిగిన పార్లమెంటు...
తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..? రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల పాలన చూశారు.. ఇక బీజేపీనే ఆల్టర్నేటివ్ అని ఎందుకు అంటున్నారు..? సంక్రాంతి తర్వాత తెలంగాణ...
తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..? రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ల పాలన చూశారు.. ఇక బీజేపీనే ఆల్టర్నేటివ్ అని ఎందుకు అంటున్నారు..? సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.. సంక్రాంతి తర్వాత రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడు రానున్నారా.. ?
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ కసరత్తు చేస్తుంది....