ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సర్వర్ మంగళవారం రాత్రి డౌన్ అయింది. సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్స్టా గ్రామ్ సేవలు నిలిచి పోయాయి. ఫేస్‌బుక్ యూజర్లు వారి అకౌంట్ లాగిన్ అవుతుంటే ఎర్రర్ వస్తుంది. దీంతో ఏం జరిగిందో అర్థం కాక యూజర్లు అయోమయంలో పడ్డారు.