Menu

  • Home
  • తెలంగాణ
  • ఆరోగ్యశాఖకు కొత్త 108, అమ్మఒడి హనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్
Image

ఆరోగ్యశాఖకు కొత్త 108, అమ్మఒడి హనాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో 108 అంబులెన్స్ వాహనాలను, అమ్మఒడి వాహనాలను ఈ రోజు ప్రారంభించారు. అంబులెన్స్ లు 204, అమ్మఒడి వాహనాలు 228, అంతిమ యత్ర వాహనాలు 228 వాహనాలను సీఎం కేసీఆర్ ఈ సంధర్బంగా జెండా ఊపి లంఛనంగా ప్రారంభించారు. రాష్టంలో భారీగా అంబులెన్స్ ల సంఖ్య పెంచినట్లు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ వచ్చినప్నపుడు 2014లో 108 వాహనాల సంఖ్య 321 ఉంటే.. ఇప్పుడు వాటి సంఖ్య 455కు పెరిగిందని హరీష్ రావు అన్నారు.

Share the post