మోగాస్టార్ చిరంజీవికి గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించడం పట్ల ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సినీ చరిత్రలో ఒక అపురూపమైన నటుడు చిరంజీవి అని.. ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సముచిత స్థానం కల్పించారని పేర్కొంటున్నారు.మెగాస్టార్ తన సుదీర్ఘ సినీ కెరీర్ లో 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డాన్స్ మూవ్స్ చేసినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో మెగాస్టార్ చిరంజీవి పేరు నమోదైంది. ఇవాళ హైదరాబాదులోని ఐటీసీ కోహినూర్ హోటల్ లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రకటన కార్యక్రమం జరిగింది.
Chiranjeevi: చిరంజీవికి అరుదైన గుర్తింపు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు
ప్రముఖ సినీ నటుడు శ్రీ కొణిదెల చిరంజీవి గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయం. ఈ శుభ సందర్భంలో వారికి నా అభినందనలు.
— Revanth Reddy (@revanth_anumula) September 22, 2024
I extend my heartiest congratulations to Mega Star and Padma Vibhushan awardee, @KChiruTweets Garu, on being recognised by The Guinness World Records as the Most Prolific Film Star in Indian Film Industry, Actor/ Dancer. He has made an unparalleled contribution to Telugu cinema… pic.twitter.com/v3Nhd2FPKV
— N Chandrababu Naidu (@ncbn) September 22, 2024
From debut to dominance – what an incredible journey it has been for Chiranjeevi Garu!
— KTR (@KTRBRS) September 22, 2024
On this day in 1978, Chiranjeevi Garu made his mark in Telugu cinema. And now, 46 years later, the world celebrates his unparalleled legacy with a Guinness World Record for being the most… pic.twitter.com/rNw5BDD44Z
తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాక.. ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న శ్రీ కొణిదెల చిరంజీవిగారు ఈ రోజు “గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్” లో చోటు దక్కించుకోవడం మనందరికి గర్వకారణం. ఈ సందర్భంగా శ్రీ కొణిదెల చిరంజీవి @KChiruTweets గారికి నా హృదయపూర్వక… pic.twitter.com/4wXvDcR7af
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) September 22, 2024
మెగాస్టార్ మెగా రికార్డ్..!
— G Kishan Reddy (@kishanreddybjp) September 22, 2024
మెగాస్టార్ చిరంజీవి గారంటేనే డ్యాన్స్, డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి చిరంజీవి గారి డ్యాన్స్ స్టెప్పులను గుర్తిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు నేడు వారికి అవార్డును అందజేయడం మనందరం గర్వించదగ్గ విషయం. ఈ… pic.twitter.com/BlhHceS20z
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించుకున్న ప్రముఖ సినీ నటుడు, పద్మవిభూషణ్ శ్రీ కొణిదెల చిరంజీవి(@KChiruTweets) గారికి హృదయపూర్వక అభినందనలు.
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) September 22, 2024
File photo#Chiranjeevi pic.twitter.com/z9LmEIHHFf
గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించిన మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24 వేల డాన్స్ మూమెంట్స్ చేయడం ఆయనకే సాధ్యం అయింది. గిన్నీస్ బుక్ ఆప్ వరల్డ్ రికార్డ్ లో @KChiruTweets కు చోటుదక్కడం తెలుగు వారందరికీ గర్వకారణం. pic.twitter.com/Z6AGlBLwyb
— Raju Journalist (@ShigullaRaju) September 22, 2024
గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు. చిరు చిందేస్తే అభిమానులకు పూనకాలే.. 156 సినిమాల్లో నటించి 537 పాటలకు డ్యాన్స్ చేసి మొత్తం 24 వేల స్టెప్పులేసి ప్రేక్షకులతో స్టెప్పులేయించారు చిరంజీవి గారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆయనకు చోటు… pic.twitter.com/up7M7MmuVc
— Lokesh Nara (@naralokesh) September 22, 2024
జనరంజక కథానాయకుడు, @KChiruTweets గారికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం దక్కినందుకు హార్దిక శుభాకాంక్షలు..
— Harish Rao Thanneeru (@BRSHarish) September 22, 2024
స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మెగాస్టార్ కి అభినందనలు. pic.twitter.com/WbnNUaY4e6