ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ ప్రాడక్ట్స్ (Apple Products) కు ఉన్న క్రేజ్ అంతా ఇంతాకాదు. కొత్తసిరీస్ వస్తోందంటే చాలు, దాని డిజైన్, ఫీచర్ల నుండి ధర వరకు అన్నింటీని ఆన్లైల్ లో తెగ వెతుకుతారు. ప్రీబుకింగ్స్ తో స్టోర్స్ అన్నీ అభిమానులతో కిటకిటలాడుతాయి. ఆపిల్ ప్రియులు ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 (Apple Iphone 16) సరీస్ అమ్మకాలు ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు (సెప్టెంబర్ 20) ప్రారంభం అయ్యాయి. ఇండియాలో కూడా నేటి నుండే వీటి సేల్స్ ప్రారంభం అయ్యాయి. నిన్న రాత్రి నుండే యాపిల్ స్టోర్స్ ముందు క్యూలు ప్రారంభం అయ్యాయి. ముంబాయిలోని యాపిల్ స్టోర్ వద్ద ఐఫోన్ 16 కొనుగోళ్ల కోసం భారీ క్యూ కనిపిస్తోంది. ఎన్ని గంటలయినా క్యూలో నిలబడి, ఫోన్ కొన్నతరువాతే ఇక్కడినుండి వెళ్తామని కొందరు అభిమానులు అంటున్నారు.
#WATCH | #Maharashtra: A huge crowd gathered outside #AppleStore at #Mumbai's #BKC – India's first Apple store. Apple's #iPhone16series to go on sale in India from today.
— Mint (@livemint) September 20, 2024
Long queues seen outside the Apple store in Delhi's #Saket #Apple started its iPhone 16 series sale in… pic.twitter.com/0w6TAABSC6