హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఇటీవల పెళ్లిపై షాకింగ్ కామెంట్ చేశారు. పెళ్లి చేసుకుని ఒక్కరితోనే జీవితాంతం ఒక్కరితోనే ఉండాలని.. అలా తనకు నచ్చదని కామెంట్ చేసింది.
ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రస్థాయిలో రిప్లై ఇస్తున్నారు. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని అంటున్నారు. ఏది ఏమయినా ఫరియా కామెంట్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.