యాంకర్ అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) కొత్త ఫిలాసఫీ చెబుతోంది. ” నేను పెద్దయ్యాక, తెలివిగా పెరుగుతున్నా.. నా దృష్టి అంతా నేను చూసే స్త్రీ.. చక్రం తిప్పే స్త్రీ.. అవగాహనను ఎంచుకోవడం. నేను సిగ్గుపడిన ప్రతిసారీ, నేను తిరస్కరించబడినప్పుడల్లా, అంగీకారాన్ని ఎంచుకుంటాను. ఎందుకంటే ఈ అనుభవాలన్నీ నేను బాధపెట్టిన అన్ని సమయాల్లో నాకు అవసరమైన వ్యక్తిగా ఉండాల్సిన అవసరం ఉందని.. నన్ను బాధపెట్టే వ్యక్తులు కాదని నేను గ్రహించాను.” ఎవరైనా తనను రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నానని అంటోంది అనసూయ. చీరకట్టులో తన లేటెస్ట్ పోటోస్ ను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. తనను చాలా సార్లు షేమింగ్ చేశారని.. అయితే షేమింగ్ చేసిన ప్రతీసారీ తనను తాను నిశ్చలంగా ఉంచుకొవాడానికి చూస్తానని అంటున్నారు.
Also Read... Priyanka chopra, samantha: ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రియాంకా చోప్రాతో సమంత